Marriage Dates In 2023 Hindu Panchang: భారత్‌లో క్యాలెండర్‌ ప్రకారం.. డిసెంబర్ నెల ప్రారంభమైంది. కొత్త సంవత్సరం రవాడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ నెలతోనే అన్ని మంచి రోజుల మొదలు కావడంతో చాలా మంది పెళ్లి ముహూర్తాలకు కోసం వేచి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మంచి ముహూర్తముల తేదీల విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది శుభ ముహూర్తాల కోసం వేచి ఉంటారు. కొంతమందైతే జోతిష్య శాస్త్ర నిపుణులు సంప్రదించి మంచి రోజులను తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే సోషల్‌ మీడియా వినియోగంలోకి వచ్చాక చాలా మంది వారి రాశి చక్రాలను, మంచి రోజులను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అయితే వచ్చే సంవత్సరంలో ఏయే నెలలో పెళ్లి ముహూర్తాల ఉండబోతున్నాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో చాలా మంది వారి జాతకాలను దృష్టిలో పెట్టుకుని వివాహాలు పిక్స్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్లే జీవితంలో ధాంపత్యం సజావుగా సాగుతుందని హిందువుల నమ్మం. పెళ్లి చేసుకోవడానికి జాతకాలు చాలా ముఖ్యం జాతకాలు కుదరపోతే జీవితంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా జాతకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  


ప్రతి సంవత్సరంలో నాలుగు మాసాల్లో పెళ్లిలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువగా వివాహా శుభ ముహూర్తములు ఉంటాయని అందరికి తెలిసిందే అయితే ఈ క్రమంలో కొన్ని రాశువారికి ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. కాబట్టి సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి ఇతర నెలలో పెళ్లిలు ఎక్కువగా నిర్వహిస్తారు.


వివాహా శుభ ముహూర్తములు:
జనవరి - 15, 16, 18, 19, 25, 26, 27, 30, 31
ఫిబ్రవరి- 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 17, 22, 23, 28
మే- 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30
జూన్ - 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27
నవంబర్ - 23, 24, 27, 28, 29
డిసెంబర్- 5, 6, 7, 8, 9, 11,15


Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్


Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి