Mars transit 2023 in Cancer: ఆస్ట్రాలజీలో క్రూర గ్రహం, గ్రహాల అధిపతిగా పిలవబడే కుజుడు గత నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో జూలై 1వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటాడు. అనంతరం సింహరాశిలోకి వెళ్తాడు. కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మార్స్ సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ రాశులకు వరం
మేష రాశి- ఈ రాశికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. అంగారక సంచారం మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. అంతేకాకుండా మీరు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. మీరు పనిలో పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో కోపం లేదా అహంకారాన్ని విడిచిపెడితే మీకే మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 
కర్కాటక రాశి- అంగారకుడి సంచారం కర్కాటక రాశి వారికి ఊహించని ఫలితాలను ఇస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద డీల్ ఫైనల్ అవుతుంది. మీ హెల్త్ పై కేర్ తీసుకోండి. 
కన్యారాశి- కన్యారాశి వారికి కుజుడు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also read: Budh Ast 2023: వృషభరాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..!


తులారాశి- మీ కెరీర్ లో ఎదుగదల ఉంటుంది. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త కాంట్రాక్ట్ పై సైన్ చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మీనం - మార్స్ సంచారం మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీకు సంతానం కలిగే అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2023: రాబోయే 29 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook