Shukra Gochar 2023: రాబోయే 29 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Venus transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. వచ్చే నెల 07 వరకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2023, 07:09 AM IST
Shukra Gochar 2023: రాబోయే 29 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Shukra rashi parivartan 2023: లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ప్రస్తుతం శుక్ర గ్రహం కర్కాటక రాశిలో సంచరిస్తుంది. జూలై 07 వరకు అదే రాశిలో ఉంటాడు. శుక్ర గ్రహ సంచారం మూడు రాశులవారికి ప్రత్యేకంగా ఉండబోతుంది. వీరికి దేనికీ లోటు ఉండదు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం: శుక్రుని సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు పెద్ద కాంట్రాక్టు లభిస్తుంది. పని ప్రదేశంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. 
మిథునం: శుక్రుడు రాశి మార్పు మిథునరాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: Budh Ast 2023: వృషభరాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..!

మీనం: శుక్రుని గోచారం మీన రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. మీకు ఆకస్మికంగా డబ్బు అందుతుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో మధుర క్షణాలను ఆస్వాదిస్తారు. 

Also Read: Benefits of Lakshmi Yoga: జులై 7 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News