Mars Transit In Aquarius: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు సంచారం (Mars Transit) చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈరోజు  కుజుడు (2024 మార్చి 15) ఉదయం 10:48 గంటలకు మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యానికి సూచికగా పరిగణించే ఈ గ్రహం సంచారం చేసినప్పుడు ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. కుజుడు కుంభరాశిలో 11వ స్థానంలో సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జాతకంలో ఈ కుజ గ్రహం ప్రత్యేక స్థానంలో ఉన్న వారికి వచ్చే నెల ఎంతో అదృష్టాన్ని పొందుతారు. అంతేకాకుండా విపరీతమైన లాభాలు కూడా పొందుతారు. అయితే ఈ కుజుడి సంచారం కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

మేష రాశి వారికి కుజుడి సంచారం కారణంగా అనేక విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పనుల్లో వస్తున్న ఆటంకాలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.


మిథున రాశి:
ఈ సంచారం కారణంగా మిథున రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో అపారమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా నష్టలు తగ్గి ఆశించిన ఫలితాలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ఇంతక ముందు నిలిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఈ సమయంలో వీరు విపరీతమైన డబ్బు సంపాదిస్తారు. 


సింహ రాశి:
సింహ రాశి వారికి కుజుడి సంచారం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరికి వాహన, ఇతర సౌకర్యం కూడా పెరుగుతుంది. అలాగే ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ కుజుడి సంచారం కారణంగా వివహ ప్రతిపాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మనస్సులో సంతోషం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఇంతక ముందు నిలిపోయిప డబ్బు కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక ఆర్థికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి