Budh Gochar effect: 2024లో గ్రూప్ 2, డీఎస్సీ, సచివాలయ జాబ్స్ కొట్టబోయేది ఈ 3 రాశుల వారే..!
Mercury transit 2024: కొత్త సంవత్సరంలో బుధుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Budh Gochar 2024 effect: అష్ట గ్రహాల్లో బుధుడు ఒకటి. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహాల్లో మెర్క్యూరీ ఒకటి. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. 2024లో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు మెుత్తం 12 రాశుల వారిపై కనిపిస్తుంది. గ్రహాల యువరాజు గమనంలో మార్పు కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మేషరాశి:
బుధుడు రాశిచక్రం యొక్క రాశిలో మార్పు మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మకర రాశి:
మకర రాశికి అధిపతి శనిదేవుడు. పైగా బుధుడు, శనీశ్వరుడు మిత్రులు. ఇదే రాశిలో బుధుడి సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశి వారు న్యూ ఇయర్ లో ఆర్థికంగా లాభపడనున్నారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also read: Planet Conjunction: డిసెంబర్ చివరిలో మకర రాశిలో మహాయోగం.. ఈ 3 రాశుల సుడి తిరగబోతోంది..
మిథున రాశి:
ఈ రాశి వారికి బుధుడి సంచారం అద్భుతంగా ఉండబోతోంది. కొత్త ఏడాదిలో మిమ్మల్ని అదృష్టం వరించనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం మీకు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 2024లో మీ కలలు నెరవేరుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Rasi Phalalu: ఈ రోజు నుంచే 3 రాశులవారి జీవితాల్లో గోల్డెన్ డేస్ ప్రారంభం..ఏం చేసిన లాభాలే లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook