Mercury Transit: మే 10వ తేది నుంచి ఈ రాశులవారికి జరగబోయే ఇదే.. ఎందుకంటే?
Mercury Transit in Aries : బుధుడు మే 10వ తేదిన గ్రహ సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులవారికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mercury Transit in Aries : గ్రహాలకు అధిపతి బుధుడు త్వరలోనే మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మీన రాశిని పాలించే అంగార గ్రహంలోకి బుధుడు సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంచారం మే 10వ తేదిన జరగబోతోంది. దీంతో అదే గ్రహంలో శుక్రుడు కూడా సంచార దశలో ఉన్నాడు. దీంతో ఈ సమయంలో శుక్రుడు, బుధుడు ఒకే రాశిలో కలవబోతున్నాడు. దీని కారణంగా శక్తివంతమైన ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. మే 30 వరకు ఈ గ్రహం మీన రాశిలోనే సంచార క్రమంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి:
మే 10వ తేది నుంచి కర్కాటక రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కొన్ని ఒడిదుడుకుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా మార్పులు వస్తాయి.
మేషరాశి:
బుధుని సంచారంతో మేష రాశివారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఈ రాశివారికి ఉద్యోగాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు విద్యార్థులు శుభవార్తలు వినే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే.. ఈ సమయంలో మేష రాశివారు అనేక లాభాలు పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
మకర రాశివారికి బుధుడి సంచారంతో చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా వీరు ఆర్థిక పరమైన విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే పెట్టుబడులు పెట్టే క్రమంలో కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి