Mercury will Transit in Mithun Rashi 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జూన్ 24న మెర్క్యూరీ తన  సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. అంతేకాకుండా నెల మెుత్తం వారిపై డబ్బు వర్షం కురవనుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
బుధుడి సంచారం వల్ల మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది.


మిధునరాశి  
మిథునరాశికి అధిపతిగా బుధుడిని భావిస్తారు. సొంత రాశిలోనే మెర్క్యూరీ సంచారం మీ ఆర్థిక మరియు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. మీకు ప్రతి పనిలో ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తో పదోన్నతి లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.


Also Read: Mercury Set 2023: బుధుడి అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం నాశనం.. ఇందులో మీరున్నారా?


సింహ రాశి
బుధుడి గోచారం వల్ల సింహరాశి వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆఫీసులో సీనియర్ అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. 


ధనుస్సు రాశి
మెర్క్యూరీ సంచారం మిథునరాశి యెుక్క ఏడో ఇంట్లో జరగబోతుంది. దీంతో మీ వ్యాపారం నాలుగు రెట్లు పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రేమికులు పెళ్లి చేసుకుంటారు. 


Also Read: Mars Transit 2023: 17 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి