COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Monthly September Horoscope 2023: సెప్టెంబర్ నెలలో చాలా గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కోలా ఉంటుంది. ఈ గ్రహాల సంచారం కారణంగా కారణంగా కొన్ని రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు జరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి  ఈ సెప్టెంబర్‌ నెలలో కొన్ని గ్రహాలు పలు రాశులవారి జీవితాల్లో అశుభ స్థానాల్లో ఉండబోతున్నాయి. అయితే ఈ నెలలో ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మేషరాశి: 
సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి. దీంతో పాటు వ్యాపారల్లో కూడా తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మీరు ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పెండింగ్‌లో కూడా ఈ సమయంలో పూర్తి చేయడం మంచిది. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పూర్తి బాధ్యతలు పెరుగుతాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


వృషభ రాశి:
సెప్టెంబర్ నెలలో కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తీవ్ర ఒత్తిడితో పాటు ఇబ్బందలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా కలసి వస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతాయి. వీరు న్యాయపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారు భవిష్యత్‌లో ప్రమోషన్స్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


మిథున రాశి:
ఈ నెలలో మిథున రాశివారికి  ప్రేమ జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇక వివాహాలు చేసుకునేవారికి ఇది సరైన సమయగా భావించవచ్చు. మిథున రాశివారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. 


కర్కాటక రాశి:
సెప్టెంబర్ నెల మొత్తం కర్కాటక రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. కాబట్టి ఈ క్రమంలో ఆఫీసుల్లో కష్టపడి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు చదువుల కోసం విదేశాలకు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారి విషయానికొస్తే..ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి