Nag Panchami 2022 Date: ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. దీనికి చాలా విశిష్టత ఉంది. ఈ సారి ఈ పండుగ ఆగస్టు 2న వచ్చింది.  నాగ పంచమి రోజున శివుడిని, నాగ దేవతను పూజిస్తారు. ఈ శుభ దినాన పాములను పూజించడం వల్ల కెరీర్ లో పురోగతి అపారమైన సంపద లభిస్తుందని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ పంచమి తేదీ
శ్రావణ శుక్ల పంచమి ఆగస్ట్ 2, 2022 ఉదయం 5:14 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 3, 2022 ఉదయం 5:42 గంటలకు ముగుస్తుంది. 2 ఆగస్టు 2022న ఉదయం 5:42 నుండి 8:24 వరకు నాగ పంచమి పూజ ముహూర్తంగా జరుపుకుంటారు. 


నాగ పంచమి ప్రాముఖ్యత
నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించడం వల్ల ఇంట్లో ఆనందంతోపాటు అంతులేని సంపద మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా కాలసర్ప దోషం నుండి విముక్తి పొందవచ్చు. జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.  


నాగ పంచమి పూజా సామగ్రి 
శివుడు, పార్వతి, నాగదేవతలు విగ్రహాలు, అలంకరణ సామగ్రి
పూజా పాత్రలు, బిల్వపత్ర, దాతుర, జనపనార, రేగు
పాలు, మందారం పువ్వు, డ్రై ఫ్రూట్స్, దక్షిణ
పెరుగు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి, తేనె, గంగా జలం మరియు స్వచ్ఛమైన నీరు
కర్పూరం, ధూపం, ఒత్తులు, చందనం


Also Read: Guru Purnima 2022: గురుపూర్ణిమ నాడే 4 రాజయోగాలు.. ఈ చిన్న పనితో మీ కష్టాలకు చెక్!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook