Lunar Eclipse Will Be Visible In India: ఈ సంవత్సరంలో ఏప్రిల్ 20 తర్వాత మొదటి హైబ్రిడ్ సూర్యగ్రహణం ముగిన తర్వాత మొదటి చంద్రగ్రహణం  మే 5 (ఈ రోజున) ఏర్పడబోతోంది. ఈ రోజు సంభవించే చంద్రగ్రహణం భారతపై పడకపోవడం చాలా విశేషం. హైబ్రిడ్ పేరుతో ఏర్పడిన సూర్యగ్రహానికి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఏర్పడే చంద్రగ్రహానికి కూడా అంతే ప్రాముఖ్య ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు పెనుంబ్రల్ పేరుతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి దీని ప్రత్యేకత ఎంటో?, ఎక్కడెక్కడ ఈ చంద్రగ్రహణం కనిసిస్తుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుందా?:
భూమి చంద్రుడి కంటే చాలా పెద్దది. అంటే దాని నీడ కూడా సహజ ఉపగ్రహం కంటే చాలా పెద్దది. దీంతో భూమి మీద సూర్యగ్రహణాల కంటే చంద్రగ్రహణాలు ఎక్కువ ప్రాంతాల్లో లభిస్తాయి. గ్రహణం సమయంలో చంద్రుడు చాలా ప్రాంతాలలో కనిసిస్తుంది. ఇన్ స్కై తెలిపిన వివరాల ప్రకారం..అంటార్కిటికా, ఆసియా, రష్యా, ఆఫ్రికా, ఓషియానియా, ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


చంద్ర గ్రహణానికి పెనుంబ్రల్ అని పేరు ఎందుకు వచ్చింది:
భూమి సూర్యుడు, చంద్రునిపై నీడలా పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడిపై భూమి నీడ పడుతుంది. దీని కారణంగా మీరు చంద్రగ్రహణ సమయంలో మీరు చంద్రుడిని చూడగలుగుతారు..కానీ చంద్రుడు పూర్తిగా అదృశ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. 


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం


చంద్రుడు, సూర్యుని మధ్య భూమి వెళ్తున్నప్పుడు కూడా పెనుంబ్రల్ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీని ఫలితంగా సూర్యుని నుంచి వచ్చే కాంతిని భూమి అడ్డుకుంటుంది. ఈ కాంతి చంద్రుడిపై పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం న్పేస్‌ కమ్‌(space.com/) ప్రకారం.. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook