Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్‌ నెలలోనే కొత్త వారం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ వారంలో కొన్ని గ్రహాలు, నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడు, బుధుడు, సూర్యుడుతో పాటు చంద్రుడు వంటి ఎంతో ప్రత్యేకత కలిగి గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
మేష రాశివారిక ఈ వారం నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల అనేక లాభాలు పొందుతారు. అంతేకాకుండా పనుల్లో ఏవైనా అడ్డంకులున్న తొలగిపోతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే అద్భుతమైన శక్తిని పొంది విపరీతమైన ధన లాభాలు పొందుతారు. 


వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరంగా మంచి లాభాలు కలిగినప్పటికీ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విశ్రాంతి కూడా తీసుకోవడం చాలా మంచిది. 


మిథున రాశి:
మిథున రాశివారికి వృత్తి పరమైన జీవితంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. దీంతో పాటు జీవితంలో వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనేక లాభాలు పొందుతారు. దీంతో పాటు విపరీతమైన లాభాలు పొందుతారు. 


సింహ రాశి:
సింహ రాశివారికి ఈ సమయంలో ఉద్వేగభరితంగా ఉండవచ్చు. అలాగే వీరికి ఈ వారం అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. దీంతో పాటు ఈ సమయంలో వీరు ఆకర్షణీయంగా మారుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కన్య రాశి:
నక్షత్రాల మార్పుల కారణంగా కన్య రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో బాధ్యతలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు కెరీర్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 


మకరరాశి:
మకర రాశివారికి కూడా ఈ సమయం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇతరులతో కలవలనే కోరిక కూడా నెరవేరుతుంది. ఈ సమయం ఎంతో శృంగార బరితంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి