Budh Vakri 2022: జ్ఞానాన్ని ఇచ్చేవాడు బుధుడు. ప్రస్తుతం బుధుడు తులరాశిలో ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, తిరోగమన బుధుడు డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి ధనుస్సు రాశిలో (Mercury Retrograde in Sagittarius 2022) సంచరించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం అన్ని రాశులవారిపై ఉంటుంది. తిరోగమన బుధ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి బుధుడు 3వ మరియు 12వ గృహాలకు అధిపతి. తిరోగమన బుధుడు యొక్క సంచారం మీకు వృత్తిపరంగా లాభిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో అవకాశాలు వస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.


తులారాశి (Libra): ఈ రాశి యెుక్క తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి బుధుడు. వ్యాపారులు భారీ లాభాలు గడిస్తారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. 


కుంభ రాశి (Aquarius): తిరోగమన బుధుడు సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. ఆఫీసులో అన్ని మీకు అనుకూలంగానే జరుగుతాయి. మీకు పెద్దల సపోర్టు లభిస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. 


మీనరాశి (Pisces): ఈ రాశి వ్యక్తులు వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగ, వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. 


మిధునరాశి (Gemini): ఈ రాశి వారికి బుధుడు మొదటి, నాల్గవ గృహాలకు అధిపతి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసివస్తుంది. 


Also Read: Mars retrograde 2022: 73 రోజులపాటు తిరోగమనంలో కుజుడు... ఈ 3 రాశులవారికి ఆకస్మిక ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook