Benefits of Kendra Trikon Rajyog 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడి కోపానికి గురైతే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. మరో 15 రోజుల తర్వాత అంటే జూన్ 17న శని గ్రహం తిరోగమనం చేయబోతుంది. కుంభంలో శని రివర్స్ కదలిక వల్ల కేంద్ర త్రికోమ రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల మూడు రాశులవారు శుభఫలితాలను పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి : కేంద్ర త్రికోణ రాజయోగం సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, మీకు అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. అనేక వనరుల ద్వారా మీకు ఆదాయం వస్తుంది. మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ న్యాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆగపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. 


మేషం: కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. జాబ్ చేసే వారికి ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


Also Read: Second Surya Grahan 2023: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?


వృషభం: తిరోగమన శని కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం వృషభ రాశి వారికి బంపర్ బెనిఫిట్స్ ఇవ్వబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు హఠాత్తుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం  లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. 


Also Read: Rajyoga: 'భద్ర మహాపురుష రాజయోగం' చేయబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook