Saturn Retrograde 2022: జూన్ 5 నుంచి శని తిరోగమనంలో (Shani Vakri 2022) ఉన్నాడు. అంతకు ముందు ఏప్రిల్ 29న శనిగ్రహం రాశిచక్రాన్ని మార్చి... 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని 2024 వరకు ఆ రాశిలోనే ఉంటాడు. కుంభరాశిలో శని సంచారం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ 3 రాశుల వారు 2024 వరకు చాలా లాభాలను ఆర్జిస్తారు. ఆ మూడు రాశులేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): మేష రాశి వారికి శని సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. సంపద మెరుగువుతుంది. ఉద్యోగస్తుల జీతాలు, వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. వీరు పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అనేక కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఉద్యోగాలు మారడానికి ఇష్టపడే వ్యక్తులు కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. నీలి రత్నాన్ని ధరించడం మరియు శని సంబంధిత పరిహారాలు తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. 


వృషభ రాశి (Taurus): వృషభ రాశి వారికి 2024 వరకు సమయం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఒకదాని తర్వాత మరొకటి విజయాలు వస్తూనే ఉంటాయి. మీకు గౌరవం లభిస్తుంది. ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా లాభపడతారు. మీరు కొత్త ఆలోచనలతో పని చేయడం ద్వారా చాలా లాభాలను పొందుతారు. 


ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి శని సంచారం ఒక వరం అని చెప్పాలి. వీరు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. ధైర్యం, శౌర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. వ్యాపారస్తులు బాగా రాణిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.


Also Read: Rahu Nakshatra Transit 2022: జూన్ 14 నుంచి ఈ 3 రాశుల వారిపై 'రాహువు' కాసుల వర్షం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook