COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Saturn Transit 2023: నవంబర్‌లో చాలా గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అక్టోబరు చివరిలో కొన్ని రాశులకు రాహు-కేతువులు శుభప్రదంగా ఉండబోతోంది. నవంబర్ ప్రారంభంలో శుక్రుని సంచారం కూడా జరుగబోతోంది. నవంబర్ 4న శని గ్రహం కూడా తిరోగమన దశలో కదలబోతున్నాడు. దీని కారణంగా మరిన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నవంబర్ నెలలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మేష రాశి:
నవంబర్ నెలలో గ్రహాల సంచారం, తిరోగమనం కారణంగా మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  దీపావళికి ముందే అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ మార్పులు వస్తాయి. అంతేకాకుండా గ్రహాల అనుకూలం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా భారీగా మారతాయి. దీంతో పాటు ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చి, ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు కూడా పొందుతారు. 


కుంభరాశి:
గ్రహాల శుభ ప్రభావం వల్ల దీపావళికి ముందే కుంభ రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని పనుల్లో ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు పలు చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకు మద్దతు లభించి కొన్ని లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


కన్య రాశి:
నవంబర్ నెలలో గ్రహాల సంచారం కారణంగా ఎంతో భప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఆర్థికంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోగం కారణంగా విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో  మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభించబోతోంది. శృంగారం జీవితంలో కూడా ఆనందం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి