Shani gochar 2024 to 2025:  సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడిని కర్మఫలదాత అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలో కెల్లా నెమ్మదైనది మరియు అందమైనది కూడా శనిగ్రహమే. ప్రస్తుతం న్యాయమూర్తి తన సొంతరాశి అయిన కుంభంలో సంచరిస్తున్నాడు. శని అదే రాశిలో 2025 వరకు ఉంటాడు. అప్పటి వరకు కుంభ, మకర, మీనరాశులకు చెందిన వ్యక్తులపై శని సాడే సతిఉంటుంది. మరో ఏడాది పాటు కుంభరాశిలో శని ఉండటం వల్ల కొన్ని రాశులవారికి ఆ దేవుడి కటాక్షం లభించనుంది. దీంతో వీరి కెరీర్ దూసుకుపోతుంది. ఆ అదృష్ట రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశులకు వరం
సింహం: ఈరాశి వారిపై శనిదేవుడి శుభదృష్టి ఉంటుంది. కోరుకున్న అమ్మాయి భార్యగా వస్తుంది. బిజినెస్ చేసేవారు కోట్లకు పడగలెత్తుతారు. దారిద్ర్యం దరిదాపులకు కూడా రాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంతకముందు ఎన్నడూ చూడని లగ్జరీ లైఫ్ ను చూస్తారు. డబ్బుకు, బంగారానికి లోటు ఉండదు. హెల్త్ బాగుంటుంది. 
వృషభం: 2025 నాటికి శనిదేవుడు కుంభరాశిలో ఉండటం వృషభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి శనిదేవుడి కటాక్షం ఉంటుంది. వీరికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. కెరీర్  లో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందడంతోపాటు పరపతి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో రిస్క్ చేసి వ్యాపారం చేయడం లేదా పెట్టుబడును పెట్టడం వల్ల ప్యూచర్ లో మీకు డబ్బుకు లోటు ఉండదు. 


Also Read: April Lucky Zodiac 2024: ఏప్రిల్‌ 26 నుంచి విపరీతమైన లాభాలు పొందబోయే రాశులవారు వీరే!


తుల: శనిదేవుడు దయ వల్ల వచ్చే ఏడాది వరకు వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సంపాదన నాలుగు రెట్లు పెరుగుతుంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. కోరుకున్న జాబ్ లభిస్తుంది. మీకు సంతాన సుఖం కలుగుతుంది. పెద్ద మెుత్తంలో ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ న్యూస్ దీన్ని ధృవీకరించలేదు.)


Also read: Astrology: రానున్న 15 రోజుల్లో ఈ రాశులపై సూర్య దేవుని ప్రత్యేక ఆశీస్సులు.. వీరు జాక్ పాట్ కొట్టినట్టే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook