COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

September 2023 Lucky Zodiac Sign: ఇది ఆగస్టు చివరి వారం..మరికొన్ని రోజుల్లో సెప్లెంబర్‌ నెల ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్య ప్రకారం..ఈ సెప్టెంబర్‌, ఆగస్టు నెలలోనే పెద్దపెద్ద గ్రహాలు సంచారం క్రమంలో ఉన్నాయి. అయితే గ్రహాల్లో ఎంతో ముఖ్యమైన బృహస్పతి సెప్టెంబర్ 4 న తిరోగమనం చేయబోతోంది. అంతేకాకుండా ఇదే క్రమంలో శుక్రుడు కూడా రాశి మారబోతున్నాడు. ఈ సెప్టెంబర్ 16న గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా ప్రత్యేక్ష సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా సెప్టెంబర్ 24 కన్యారాశిలో కుజుడు వెళ్లబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మరికొంత మందికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని..అయితే ఈ క్రమంలో ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.?


ఈ రాశులవారికి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి!
మేష రాశి:

మేషరాశి వారికి సెప్టెంబర్ నెల చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతో వీరు అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు. 


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  


సింహ రాశి:


సింహ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా అదృష్టంగా మారబోతోంది. ఈ రాశి రాజకీయ నాయకులు ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో మీ యజమాని నుంచి ప్రశంసలు పొందుతారు. దీంతో పాటు వ్యాపారులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. 


మిథునరాశి:
మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సెప్టెంబర్‌ నెలలో ఉపశమనం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలోనే శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు. 


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి