Shani Dev: చాలా సంవత్సరాల తర్వాత ఒకే రాశిలోకి ఆ గ్రహాలు.. ఈ 5 రాశులవారికి లాభాలేనా..?
Saturday Remedies: ఈ రోజున శని గ్రహంతో పలు రాశులు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. దీంతో పలు రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా శని నివారాణాలు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani Dev Saturday Remedies: జోతిష్య శాస్త్రంలో శని దేవున్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అయితే శని దేవుడు వారు జీవితంలో చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఒక వేళా శని దేవుడు చెడు ప్రభావం మనిషి జీవితంలో మొదలవుతే తప్పకుండా పలు రకాల పరిహారాలు పాటించడం చాలా మంచిది. లేకపోతే జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల శని నివారణాలు పాటించాల్సి ఉంటుంది. అయితే శని దేవుని సంబంధించిన పరిహారాలు ఈ రోజూ పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రోజున పరిహారాలు పాటించడం వల్ల మూడు గ్రహాలు శుభం కలుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
సంతోషకరమైన యాదృచ్చికం:
శని దేవుడి అనుగ్రహం పొందడానికి అత్యంత పవిత్రమైన రోజు శని వారంగా జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజూ శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేస్తే జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అయితే ఈ రోజు మంగళ మాస శుక్ల పక్షం తృతీయ తిథి. ఈ రోజు శని దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వృశ్చికం రాశివారికి మంచి ఫలితాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మూడు గ్రహాల కలయిక:
నవంబర్ 26న వృశ్చికరాశిలో మూడు గ్రహాలు కలుస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు కలయిక వల్ల శని మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే మకర రాశి శని దేవుని సొంత రాశి కాబట్టి పలు రాశువారికి శుభప్రదంగా ఉండబోతోందని శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి సంచార దశలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
సదే సతి, ధైయా:
ఈ సమయంలో శని గ్రహం ఐదు రాశులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. దీంతో శని యొక్క సాడే సతి ధనుస్సు, మకరం, కుంభరాశి, మిథునం, తులారాశిలపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ రాశువారు ఈ రోజు శని దేవుడిని పూజిస్తే విశేష ఫలితాలను పొందుతారు.
శని చాలీసా పఠించండి:
తప్పకుండా ఈ రాశులవారు శని మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శని దేవుని పూజా కార్యక్రమాలు చేసి అవాల నూనెతో పూజా కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 5 రాశువారు నిరుపేదలకు వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook