Man Kissing a King Cobra: ఎవడ్రా వీడు.. ధైర్యానికే ఆధార్ కార్డులా ఉన్నాడు.. ఏకంగా కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు..!

King Cobra Kissing Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు లక్షల కొలది వీడియోలు వైరల్ గా మారుతాయి. అయితే అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు అధికంగా ఉండడం విశేషం. ఈ మధ్య సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు కూడా అధికంగా వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:46 PM IST
Man Kissing a King Cobra: ఎవడ్రా వీడు.. ధైర్యానికే ఆధార్ కార్డులా ఉన్నాడు.. ఏకంగా కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు..!

King Cobra's Rare Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పాములకు సంబంధించిన వీడియోలే అధికంగా ఉంటున్నాయి. అంతే అంతేకాకుండా వాటిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పాము వీడియోలో అధికంగా కింగ్ కోబ్రా, పైథాన్ వంటి భయంకరమైన పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం విశేషం. 

ఇక ఈ పాము వీడియోలో స్నేక్ క్యాచర్ల విషయానికొస్తే.. వారు పాములతో చేస్తున్న సాహసకరమైన విన్యాసాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరికొందరైతే వాటిని పట్టుకునే క్రమంలోనే పాము కాటుకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాల పాలవుతున్నారు. వారు చేసే పని ప్రమాదకరమైనప్పటికీ పాములను కాపాడే సేవలో పాలుపంచుకుంటున్నారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు స్నేక్ క్యాచర్ పాములను పట్టుకోవడమే కాకుండా వాటిని ముద్దు కూడా పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News