Shani Margi 2023: త్వరలో సరైన మార్గంలోకి శని... ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం రివర్స్ లో నడుస్తున్న శని.. త్వరలో నేరుగా నడవనున్నాడు. శని సంచారం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Shani Margi 2023 date: గ్రహాల్లోన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు తన అసలు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 4 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం శనిదేవుడు అదే రాశిలో నేరుగా నడవనున్నాడు. శని మార్గి వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
శని మార్గి ఈ 4 రాశులకు వరం
వృషభం: శని మార్గం వృషభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు వృత్తి మరియు వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థానం పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
మిథునం: శని ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారులు లాభపడతారు.
తుల: తులారాశి వారికి శని మార్గం శుభ ఫలితాలను ఇస్తుంది. మీకు ఆఫీసులో సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి విజయం సాధిస్తారు. జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
Also Read: Mercury transit 2023: జూలై 25న సూర్యుడి రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం..
ధనుస్సు: శని మార్గి ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావడంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Surya Rashi Change: మరో 24 గంటల్లో ఈ రాశుల అదృష్టం మారిపోనుంది.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook