Shani Gochar in Kumbh 2023: మానవుడి జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపే గ్రహాల్లో శని ఒకటి. సాధారణంగా శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. శనిదేవుడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. కొత్త ఏడాది ప్రారంభంలో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. జనవరి 17న శని గ్రహం కుంభంలోకి ఎంటర్ అవ్వనుంది. దీని  కారణంగా కొన్ని రాశులవారిపై శని సడేసతి మరియు ధైయా తొలగిపోతుంది మరికొందరిపై శని మహాదశ ప్రారంభం అవుతుంది. శని సంచారం వల్ల ఏ రాశులవారు శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): ఈరాశి వారికి శని సంచారం ఎంతో మేలు చేస్తుంది. మీరు కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. ఆస్తి ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారులకు భారీ లాభాలను ఆర్జిస్తారు. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు సమకూరుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృషభం (Taurus): శని సంచారం వల్ల వృషభరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు  చేరుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులు మీరు లాభపడతారు. 


ధనుస్సు (Sagittarius): శని సంచారం వల్ల ఈరాశి వారు సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. పాత వ్యాధుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. 
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి శని సంచారం కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు వృత్తిలో ప్రయోజనం పొందుతారు. 


Also read: Budh Asta 2023: ధనుస్సు రాశిలో మెర్య్కూరీ అస్తమయం.. రేపటి నుండి ఈ రాశులవారు జాగ్రత్త... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.