Saturn Planet Uday: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం మరియు అస్తమించడం చేస్తాయి. కర్మదాత అయిన శనిదేవుడు మార్చి 09న కుంభరాశిలో ఉదయించనున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. కుంభంలో శనిదేవుడు ఉదయించిన వెంటనే మూడు రాశులవారికి ధనలాభంతోపాటు పురోభివృద్ధి కలుగనుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశిచక్రం
శనిదేవుడి ఉదయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి పరిస్థితి మెరుగుపడుతుంది. బిజినెస్ విస్తరిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సర్కిల్ పెరుగుతుంది. 


తులా రాశిచక్రం
శని దేవుడి ఉదయించడం తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు ఐదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. లవ్ సక్సెస్ అవుతుంది. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. 


వృషభ రాశి
శని సంచారం మీకు కెరీర్ మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు పదో ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు రావచ్చు. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారుస్తుల ఆదాయం పెరుగుతుంది. 


Also Read: Astrology: ఛాయా గ్రహం గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశుల ఇళ్లు నోట్ల కట్టలతో నిండటం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook