Navapancham Rajayoga benefits: గ్రహాలు కాలనుగుణంగా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. తాజాగా శని మరియు శుక్రుడి కలిసి నవపంచం రాజయోగం చేస్తున్నారు. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైన యోగంగా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. వీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నవపంచం రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. విదేశాలతో వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. 


కుంభ రాశి
నవపంచం రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పాత పెట్టుబడులు ద్వారా మీకు లాభం ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మీకే మంచిది. మీ ఆదాయం డబల్ అవుతుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. 


తులా రాశి
నవపంచం రాజయోగం మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. శని మూల త్రికోణ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 


Also read: Trikon Rajyoga: త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశుల వారికి తిరుగుండదు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook