Shani Surya Gochar 2023: ఆ రెండు పెద్ద గ్రహాలు ఒకే రాశిలోకి.. ఇక 5 రాశులవారికి నష్టాలు, కష్టాలు తప్పవా?
Shani Surya Gochar 2023: కుంభ రాశిలో శని, సూర్య గ్రహాల కలయికల వల్ల పలు రాశువారి జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని రాశువారు తీవ్ర దుష్ర్పభావాలు ఎదుర్కోనే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Shani Surya Gochar 2023: ఈ నెలలో చాలా గ్రహాలు రాశుల సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా గ్రహాలకు రారాజైనా సూర్య గ్రహం కూడా, శని గ్రహాలు ఒకే రాశిలో కలబోతున్నాయి. అయితే దీని కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల కలయిక జనవరి 17న జరగడంతో కుంభ రాశి ఇతర రాశులవారి జీవితాల్లో చాలా పెద్ద మొత్తంలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశుల సంచారం వల్ల కొన్ని రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశువారి జీవితాల్లో తీవ్ర దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశువారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది:
కర్కాటకం:
శని-సూర్య గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశి వారికి చాలా రకాల దుష్ర్పభావాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా జీవితంలో అశుభ వార్తలు కూడా వినే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు ఉన్నాయి.. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి:
ఈ క్రమంలో వృశ్చిక రాశి వారు కూడా చాలా నష్టాలు ఎదుర్కొక తప్పదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యునితో శని కలయిక వల్ల వృశ్చిక రాశి వారికి ధన నష్టం కలిగే ఛాన్స్ ఉంది..కాబట్టి ఈ సంచారం క్రమంలో తప్పకుండా ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కుంభ:
శని, సూర్య గ్రహాల కలయికల వల్ల కుంభ రాశి వారి జీవితాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కుంభ రాశి వారికి కష్టకాలం మొదలవుతుంది. కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తల పాటించాల్సి ఉంటుంది.
Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి