Saturn Transit 2020 To 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనాల్లో మార్పులు జరగడం వల్ల మనిషి జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా దీని ప్రభావం రాశి చక్రాలపై కూడా పడుతుంది. అయితే శని గ్రహం తన సొంత రాశిని వదిలి మార్చి 18న కుంభరాశిలోకి సంచారం చేసింది. దీని ప్రభావం 12 రాశులవారి జీవితాలపై పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహ సంచారం తీవ్ర ప్రభావం  4 రాశులవారిపై పడబోతోంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై శని తీవ్ర సంచార ప్రభావం పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
మకర రాశి:

శనిగ్రహం కుంభరాశిలోని ప్రత్యేక స్థానంలో సంచారం చేయబోతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సంచారం వల్ల తీవ్ర ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు ఒత్తిడి కూడా లోనవుతారు. కాబట్టి తప్పకుండా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శని గ్రహ సంచారం వల్ల వచ్చే మూడు నుంచి నాలుగు నెలల పాటు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి.


కుంభ రాశి:
శని సంచారం కుంభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు  మహాపురుష రాజయోగాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఈ రాశివారికి గౌరవం పెరిగి అన్ని పనుల్లో ముందుంటారు. అయితే ఈ రాశివారికి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


వృషభ రాశి:
ఈ రాశి వారికి త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఉద్యోగ, వృత్తితో అనుబంధం ఉన్న వారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవనోపాధి వనరులు పెరుగుతాయి. వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనులు నిర్వహించడం చాలా మంచిది.


తులారాశి:
ఈ రాశివారు శని గ్రహం సంచారం వల్ల త్రిభుజం రాజయోగాన్ని పొందారు. ఈ సమయం వృత్తి, ఆధ్యాత్మికత, పరిశోధనలకు చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook