Shukra Gochar 2023: శుక్ర గ్రహం తన సొంత రాశిని వదిలి వృషభరాశిలోకి సంచారం జరిగింది. దీంతో మాళవ్య యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం పలు రాశులవారికి మంచి ప్రయోజనాలను చేకూర్చితే మరికొన్ని రాశులవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  మాళవ్య రాజయోగం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాళవ్య రాజయోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభప్రదంగా మారబోతోంది. కాబట్టి ఈ కింది రాశులవారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


శుక్రుని సంచారం కారణంగా ఈ రాశువారి జీవితాల్లో మార్పులు:
వృషభ రాశి:

వృషభ రాశిలో మాళవ్య యోగం ఏర్పడుతోంది. దీంతో ఈ రాశివారు అదృష్టవంతులవుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. ఏ రంగంలోకి వెళ్లినా, ఏ పని చేసినా అందులో విజయం సాధించి లాభాలు పొందుతారు. అవివాహితుకు వివాహం జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారి పదోన్నతి లేదా జీతాలు పెరిగే అవకాశాలున్నాయి.


Also read: Guru Gochar 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు! ఏం జరుగుతందో తెలుసా?


సింహరాశి:
ఈ రాశివారికి పదవ స్థానంలో శుక్రుడు సంచారం జరిగి మాళవ్య యోగం ఏర్పడబోతోంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాలలో భారీ లాభాలను పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాలు ప్రారంభింవచ్చు. ఈ క్రమంలో కొత్త ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కవడం వల్ల ప్రమోషన్స్‌ పొందే అవకాశాలున్నాయి.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశికి ఏడవ స్థానంలో శుక్రుడు సంచరిస్తాడు. వృశ్చికరాశి వారికి సప్తమంలో మాళవ్య రాజయోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా మారే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వీరు అందాన్ని కూడా పొందొచ్చు. ఈ సంచారం వల్ల సుఖాలు, సౌకర్యాలు లభిస్తాయి. ఈ రాశివారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


Also read: Guru Gochar 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు! ఏం జరుగుతందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook