Guru Ka Gochar 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు! ఏం జరగబోతుందంటే..?

Guru Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి సంచారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో పలు నివారణ చర్యలు చేపడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎలాంటి నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 03:39 PM IST
Guru Ka Gochar 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు! ఏం జరగబోతుందంటే..?

Jupiter Transits Into Pisces on March 22: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా  ఈ గ్రహ సంచారనికి విశేష ప్రాధాన్యత ఉంది. అయితే ఈ రాశి ఒక్క సారి సంచారం చేస్తే దాదాపు 13 నెలల పాటు అదే దశలో సంచారం చేస్తుందని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే నెల 22 తెల్లవారుజామున 3.33 గంటలకు గురు గ్రహం నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. గురువు అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల చాలా రాశులవారిపై ప్రభావం పడబోతోంది. మేషరాశిలోని బృహస్పతి స్థానికులను ప్రయాణాలను ఇష్టపడతాడు. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

బృహస్పతి సంచారం ఈ రాశులవారిపై ప్రభావం పడబోతోంది:
1. బృహస్పతి సంచారం వల్ల విద్య, న్యాయవాద, బోధకుడు, మతం, విజ్ఞానం-విజ్ఞానం, పరిశోధన వ్యాపారం మొదలైన రంగాల్లో పని చేసేవారికి త్వరలో మంచి రోజులు వస్తాయి.
2. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ప్రజల కోసం చాలా రకాల పథకాలను ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రజల అభ్యున్నతి కోసం పనులు చేస్తాయి.
3. సంచారం వల్ల పని రంగంల్లో పెద్ద విజయాన్ని కూడా సాధించగలుగుతారు. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు పలు రకాల ప్రయోజనాలు పొందుతారు.
4. బృహస్పతి సంచారం వల్ల మతం, ఆధ్యాత్మికత పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు.

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

గురువు ప్రతికూల ప్రభావాలను నివారణ చర్యలు:
1. ఉసిరి లేదా మర్రి చెట్టుకు నీటి సమర్పించి 10 నుంచి 20 నిమిషాల పాటు ఆ చెట్టు కింద కూర్చొవాల్సి ఉంటుంది.
2. ప్రతి గురువారం లక్ష్మి, విష్ణువును పూజించండం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
3. అంతేకాకుండా విష్ణుమూర్తికి పసుపు పువ్వులు,  మిఠాయిలను సమర్పించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News