Venus Planet Transit In Mesh 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల రాశి మార్పు కొందరికి సానుకూలంగానూ, కొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మార్చి 12న మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం మరియు పురోగతి కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేష రాశిచక్రం
మేష రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో సప్తమ స్థానానికి కారకుడైన శుక్రుడు లగ్న గృహంలో కూర్చున్నాడు. మీరు డబ్బును ఆదా చేస్తారు. మంచి జాబ్ వచ్చే అవకాశంఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. విదేశాల నుంచి భారీగా ధనం లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
సింహ రాశి
శుక్రుని సంచారం సింహరాశి వారికి మేలు చేస్తుంది.  ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
కర్కాటక రాశిచక్రం
కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం లభిస్తంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి దక్కుతుంది. మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సోమరితనం వీడటం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Mangal Gochar 203: అరుదైన రాజయోగాన్ని సృష్టించిన కుజుడు.. ఈ రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook