Shukra Gochar 2023: రేపటి నుండి ఈ రాశులపై డబ్బు వర్షం కురిపించనున్న శుక్రుడు.. ఇందులో మీరున్నారా?
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నిన్న తన రాశిని మార్చాడు. వృషభరాశిలో శుక్రుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2023: లవ్, రొమాన్స్, బ్యూటీ మరియ లగ్జరీ లైప్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఏప్రిల్ 06వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావం చూపుతుంది. శుక్రుడి గమనంలో మార్పు కారణంగా 5 రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర సంచారం ఈ రాశులకు వరం
మకరం: శుక్రుని రాశిలో మార్పు మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
కుంభం: కుంభ రాశి వారికి శుక్ర సంచారం మీకు శుభఫలితాలను ఇస్తుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.
మేషం: శుక్రుని గోచారం వల్ల ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయంస సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం: శుక్రుని సంచారం వృషభ రాశికి చాలా మేలు చేస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అంతేకాకుండా సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు.
Also Read: Venus transit 2023: రాబోయే 25 రోజులు ఈ 4 రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook