COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Chandra Grahan Solar Lunar Eclipse: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..గ్రహణాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అక్టోబర్ నెలలో 15 రోజుల వ్యవధిలోనే  సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. చంద్రుడు భూమికి, సూర్యుని మధ్య ప్రయాణిస్తున్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.  భూమి సూర్యుడు, చంద్రుని మధ్య ప్రయాణం చేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 14న సూర్యగ్రహణం, అక్టోబర్ 28న చంద్రగ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశి ప్రభావితం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

ఈ రెండు గ్రహణాల ప్రభావం కారణంగా మాటతీరులో సౌమ్యత రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో కోపం కారణంగా కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగ జీవితంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. 


వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ సమయంలో మనస్సు పెరుగుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.


మిథున రాశి:
మిథున రాశి రెండు గ్రహణాల ఏర్పడే క్రమంలో మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగంలో పురోగతి లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అధికంగా శ్రమ చేయడం మానుకోవాల్సి ఉంటుంది.


కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశివారికి మనస్సు కలత చెందుతుంది.సహనంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఈ రెండు గ్రహణాలు ఏర్పడే సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. 


సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో మనస్సు కలత చెందుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


కన్య రాశి:
ఈ గ్రహణాలు ఏర్పడే సమయంలో కన్య రాశివారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


తులారాశి:
తులారాశి వారికి మనస్సు కలత చెందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విద్యా పనుల్లో ఆటంకాలు రావచ్చు. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


మకర రాశి:
మకర రాశి మనస్సు ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తుంది. దీంతో పాటు సంభాషణలో సమతుల్యంలో తీవ్ర ఆటంకాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి