Sravana First Saturday: శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాంటి ఈ శ్రావణంలో మెుదటి శనివారం ఎంతో ప్రత్యేకమైనది. ఈ శనివారం శనిదేవుడిని (Lord Shani) పూజించడం చాలా మంచిది. ఆస్ట్రాలజీలో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ మాసంలో మెుదటి శనివారం ఈ 5 రాశుల వారికి ప్రత్యేకంగా ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం శని మకరరాశిలో సంచరిస్తున్నాడు. శని మకరరాశిలో ప్రవేశించినప్పుడు ధనుస్సు, మకరం, కుంభరాశులపై శనిసడేసతి ప్రభావం ఉంటుంది.  మరోవైపు మిథునం, తుల రాశి వారిపై మళ్లీ శనిమహాదశ మెుదలైంది. శని జనవరి 2023 వరకు మకరరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. 


శని పరిహారాలు
1. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు. శనివారాల్లో ఆవనూనె కొనకూడదు.
2. శని దేవుడికి శనివారాల్లో ఆవనూనెతో అభిషేకం చేయాలి. దీనితో పాటు ఆవనూనె కూడా దానం చేయాలి.
3. శనివారం నాడు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు.
4. శనివారం నాడు పీపల్ చెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించడం లాభం.
5. శనివారం నాడు శని చాలీసా పఠించడం ద్వారా శని దోషం తొలగిపోయి శనిదేవుడు సంతోషిస్తాడు.


Also Read: Sravana First Chaturthi: నేడే శ్రావణ చతుర్థి.. శుభ ముహూర్తం, వినాయక వ్రత విధానం గురించి తెలుసుకోండి 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook