Budhaditya Yog in Libra 2023:  ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అంతేకాకుండా వేరే గ్రహాలతో శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాజైన సూర్యభగవానుడు అక్టోబరు 17న తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 19న గ్రహాల యువరాజు బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. తులరాశిలో ఈ రెండు గ్రహాల కలయికను బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన ఈ యోగం మూడు రాశులవారికి అద్భుతంగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్య రాశి
బుధాదిత్య రాజయోగం కన్య రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మకరరాశి
మకర రాశి వారికి బుధాదిత్య రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
ధనుస్సు రాశి
సూర్యుడు మరియు బుధుడు ఏర్పరిచన బుధాదిత్య రాజయోగం ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.


Also Read: Mercury Transit 2023: అక్టోబరు 17 వరకు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి