Sun transit in Kumbh Rashi 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యదేవుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుడి కదలికలో మార్పు మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం భాస్కరుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. 5 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 13న కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
భాస్కరుడు సంచారం వృషభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కెరీర్ బాగుంటుంది. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు అప్పులు ఊబి నుండి బయటపడతారు.
కన్య
ఆదిత్యుడు రాశి మార్పు వల్ల కన్యారాశి వారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 
మేషం
సూర్యుడి సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టు సక్సెస్ అవుతోంది. ఆగిపోయిన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. 
మిథునం
కుంభరాశిలో సూర్యుడి సంచారం మిథునరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఫారిన్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కెరీర్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు లక్ కలిస్ వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 


Also Read: Rahu Gochar 2024: ఈ ఏడాదింతా ఈ 3 రాశులకు సమస్యలే సమస్యలు.. మీ రాశి ఉందా?


Also Read: Mercury set 2024: ఇవాళ అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook