Surya Grah Remedies: వ్యక్తుల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అన్ని రాశులవారిలో సూర్య, శని గ్రహ దోషాల ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే రక్తపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకంలో సూర్యుడు బలహీనంగా లేదా అశుభ స్థానంలో ఉంటే వ్యక్తుల ముఖంపై మొటిమలు, అధిక జ్వరం, టైఫాయిడ్, మూర్ఛ, పిత్తం మొదలైన అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ దోషం ఉన్నవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 


ఈ దోషం ఉన్నవారు తప్పకుండా వీటిని అనుసరించాలి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఈ దోషం ఉన్నవారు ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాగి పాత్రలో సూర్య భగవానుడికి నీటిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.


మీ జతకంలో సూర్యభగవానుడు ప్రతికూల స్థానంలో ఉంటే..  సూర్యభగవానుడి మంత్రాలను జపించాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి ఆదివారం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 


ఆదివారం రోజు తప్పకుండా పేదవారికి గోధుమలను దానం చేయాల్సి ఉంటుంది. ప్రతి వారం ఇలా చేస్తే సులభంగా సూర్య దోషం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో వివో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్, 21 వేల ఫోన్ కేవలం 549 రూపాయలకే 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook