Grah Nakashtra Effect On Zodiac Signs: గ్రహాల సంచారం కారణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. 20 ఏళ్ల నాలుగు రాజయోగాలు కలయిక ఏర్పడబోతుంది. అవే నీచభంగ్, షష్, బుధాదిత్య మరియు హన్స్ రాజయోగం. ఈ నాలుగు రాజయోగాల సంయోగం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇది మూడు రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్ అందించబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభ రాశి వారికి 4 రాజయోగాల సృష్టి అనుకూలంగా ఉంటుంది. దీంతో మీకు భారీగా డబ్బు అందుతుంది. మీ రాశి యెుక్క లగ్న గృహంలో షష్ రాజయోగం, ధన గృహంలో నీచభంగ్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను  లీడ్ చేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 


మేషరాశి
20 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ రాజయోగాలు మేష రాశి వారికి చాలా మేలు చేస్తాయి. ఈ రాశి యెుక్క రెండవ ఇంట్లో ఈ యోగాలు ఏర్పడబోతున్నాయి.  మీకు ఐశ్వర్యం పెరుగుతుంది. మీ కోరకలన్నీ నెరవేరుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. 


మకరరాశి
మకర రాశి వారికి ఈ రాజయోగం చాలా శుభప్రదం కానుంది. మీ జాతకంలో గజకేసరి, బుధాదిత్య మరియు నీచభంగ్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మీరు భారీగా ధనాన్ని పొందుతారు. మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల కల ఫలిస్తుంది. మీకు సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది. ఉద్యోగస్తులు పురోభివృద్ధి సాధిస్తారు. 


Also Read: Shukra Gochar 2023: వచ్చే నెలలో అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook