Surya Gochar 2023 effect: నెలకొకసారి సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 15 వరకు భానుడు వృషభరాశిలోనే ఉంటాడు. సూర్యుడి సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి- సూర్య సంచారం మేషరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. బాస్ ఏదైనా పని మీకు అప్పగిస్తే.. ముందుగా దానినే చేయాలి. అనవసరమైన చర్చలకు దిగకండి. 
వృషభం- వృషభరాశివారు మీ యజమానితో నమ్మకంగా ఉండండి. మీ బాస్ ఏది చెబితే అదే చేయండి. వారికి ఇష్టం లేని పనులు అస్సలు చేయవద్దు. 
సింహం- ఉన్నతాధికారులందరినీ గౌరవించడం మీ యెుక్క అతిపెద్ద బాధ్యత. ఉద్యోగంలో పురోగతిని పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పని పట్ల నిర్లక్ష్యంగా వహించవద్దు. అప్పడప్పుడు మీ అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది.
కన్య - ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Lucky zodiac sign: మోస్ట్ లక్కీ రాశులు ఇవే.. వీరికి దేనికీ లోటు ఉండదు..


వృశ్చిక రాశి- సహచరుల సపోర్టుతో మీరు అన్ని పనులను సజావుగా పూర్తిచేస్తారు. మీరు ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ను కలిగి ఉంటారు. అందరితోనూ కలివిడిగా ఉంటే మీకు మంచిది. మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకండి. 
మకరం- సూర్యుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పై అధికారులు ఏ పని ఇచ్చినా దానిని చాలా శ్రద్ధతో చేస్తారు. మీరు మంచి పురోగతి సాధిస్తారు. స్త్రీలు, వృద్ధులను గౌరవిస్తారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
కుంభం- ఈ రాశి వారికి పని పెరుగుతుంది. మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని నమ్ముతాడు. ఎంత కష్టమైనా మీరు మీ లక్ష్యం సాధించకుండా వదిలిపెట్టరు. 


Also read: Saturn Mars Conjunction 2023: జూన్ 30 వరకు ఈ రాశుల జీవితం గందరగోళం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook