Sun Transit Effect 2022: సూర్యదేవుడు ఆగస్టు 17న తన ఇంటికి అంటే సింహరాశికి (Sun Transit in Leo 2022)చేరుకోనున్నాడు. సూర్య నారాయణుడిని స్వాగతించడానికి గ్రహాల రాకుమారుడు బుధుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. అంతరిక్షంలో గ్రహాల మార్పులు ఒక్కొక్క రాశిచక్రం మరియు గ్రహాల ప్రకారం వాటి ఫలితాలను ఇస్తాయి.దీని ప్రభావం కొన్ని రాశులకు అనుకూలంగానూ, మరికొన్ని రాశులగానూ ప్రతికూలంగానూ ఉంటుంది. మిథునరాశి (Gemini) లేదా లగ్న రాశివారిపై సూర్యుని మార్పు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశిపై సూర్య సంచార ప్రభావం
సూర్య సంచారం ప్రభావం వల్ల మిథునరాశి వారి యెుక్క శత్రువులు సులభంగా ఓడిపోతారు. ఆర్థికంగా లాభపడతారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల అందరి మన్ననలను అందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారికి పదవి పొందే అవకాశం ఉంది. సంపద భారీగా పెరుగుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ రాశివారికి దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకు దూరం ఉండండి.


Also Read: Rakshabandhan 2022: భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం అశుభం, కారణం ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook