Trigrah yog benefits: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలు శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఇటీవల శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో బుధుడు, అంగారకుడు సంచరిస్తున్నాడు. దీంతో ధనస్సు రాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. త్రిగ్రహ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini): త్రిగ్రహ సమావేశం మిథునరాశి వారికి చాలా లభాలను ఇస్తుంది. మీ కెరీర్ బాగుంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభపడతారు. అంతేకాకుండా మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. 
సింహం (Leo): సింహ రాశి వారికి శుక్ర, బుధ, కుజుడు త్రిగ్రహ యోగం అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి ఫలితాలను పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 
మేషం (Aries): శుక్ర, బుధ మరియు అంగారకుల కలయిక మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. 


Also Read: Budh Shani Yuti 2024: 30 ఏళ్ల తర్వాత కుంభంలో బుధుడు-శని సంయోగం..ఈ 4 రాశులకు లాటరీ ఖాయం..


వృషభం (Taurus): త్రిగ్రహ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం పెరుగుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. 


Also Read: Budh Gochar 2024: ఫిబ్రవరిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter