Shukra-Mangal Gochar Date and Time: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను మైత్రి అంటారు. జూలై 01న అంగారకుడు, జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించారు. లియోలో ఈ రెండు గ్రహాల సంయోగం మూడు రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
అంగారకుడు, శుక్రుడు కలయిక ఈ రాశివారికి లాభాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు స్పెక్యులేషన్, మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. శుక్రుడు-అంగారకుడి మైత్రి కారణంగా మీ సృజనాత్మకత పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ లవ్ లైవ్ బాగుంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 
వృశ్చిక రాశి
ఈ రాశి యెుక్క మొదటి మరియు ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతి. శుక్రుడు 7వ మరియు 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు మీ రాశిచక్రం యొక్క 10వ ఇంట్లో కూర్చున్నాయి. దీంతో మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. 


Also Read: చివరి చంద్రగ్రహణంతో ఈ రాశులకు మంచి కెరీర్, కావాల్సినంత డబ్బు.. మీరున్నారా?


మకరరాశి
ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశి యొక్క సంచార జాతకంలో ఎనిమిదవ ఇంట్లో జరుగుతుంది. ఐదవ ఇంటికి అధిపతి శుక్రుడు మరియు నాల్గవ ఇంటికి అధిపతి అంగారకుడు. వీరిద్దరు సింహరాశిలో కూర్చోవడం వల్ల రాజయోగం ఏర్పడుతోంది. ఈరాశి యెుక్క 11వ ఇంటికి అంగారకుడు అధిపతి కావడం వల్ల ధనయోగం కూడా కలుగుతోంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం అనుూలంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించుకోండి.


Also Read: Ketu Gochar 2023: కేతు సంచారంతో ఈ రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook