Benefits of Laxmi Narayan Yog: హిందూ పంచాంగం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశిని మారుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలిసి ప్రయాణిస్తాయి. ఈ గ్రహాల కలయికనే యుతి లేదా సంయోగం అంటారు. గ్రహాల కలయిక వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. జూలై 25న శుక్ర, బుధ గ్రహాలు సింహరాశిలో కలవబోతున్నాయి. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఆగస్టు 07 వరకు ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని శుభప్రభావం వల్ల మూడు రాశులవారు బోలెడు ప్రయోజనాలు పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్మీనారాయణ యోగం ఈ 3 రాశులకు శుభప్రదం
తులారాశి
తుల రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం వరమనే చెప్పాలి. దీని వల్ల అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త జాబ్ రావడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. 
మిధునరాశి
మిథున రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం శుభప్రదం. మీకు ధనలాభం ఉంటుంది. మీరు పాత అప్పులను తీరుస్తారు. మీ కెరీర్‌లో పురోగతికి అవకాశం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ మనసు ఆనందంతో నిండి ఉంటుంది. 


Also Read: Budh Gochar 2023: జూలై 25న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు...


కన్య రాశి
కన్యా రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకు భారీ మెుత్తంలో డబ్బు అందుతుంది. పాత పెట్టుబడుల ద్వారా లాభం పొందుతారు. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Guru Vakri 2023: రివర్స్ లో కదలనున్న గురుడు... ఈ 3 రాశులకు ఊహించని లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook