Shukra Gochar 2023 effect: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 7వ తేదీ తెల్లవారుజామున 3.59 గంటలకు శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో జూలై 23న ఉదయం 6:01 గంటలకు శుక్రుడు తిరోగమనం చేయనున్నాడు. ఆగస్టు 07, ఉదయం మళ్లీ కర్కాటక రాశికి తిరిగి వస్తాడు. సెప్టెంబరు 04 వరకుఅక్కడే ఉంటాడు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
సింహరాశిలో శుక్రుని ప్రవేశం తులారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు వృత్తి మరియు వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూలమైన సమయం. 
వృషభం
వృషభ రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదం కానుంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 


Also Read: Rajyog: ఆగస్ట్ 7 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..


సింహం
సింహ రాశి వారికి శుక్రుని రాశి మార్పు అద్భుతంగా ఉండబోతోంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ లైఫ్ లో రొమాన్స్ ఉంటుంది.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Rahu Gochar 2023: అక్టోబరు నెల వరకు ఈ 4 రాశులకు మంచి కెరీర్, లగ్జరీ లైప్.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook