Shukra Gochar effects on zodiac signs: శుక్ర గ్రహం.. అందం, లవ్, శృంగారానికి కారకుడు. శుక్రుడు వృషభం, తులరాశికి అధిపతి. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి జీవితం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుంది. మరో వారం రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. శుక్రుడు ఆగస్టు 7, 2022 ఆదివారం ఉదయం 05:12 గంటలకు మిథునరాశి నుండి కర్కాటక రాశిలోకి (Venus Transit in Cancer 2022) ప్రవేశించనున్నాడు. ఈ నెలాఖరు వరుకు అక్కడే ఉంటాడు. కర్కాటకంలో శుక్రుడి సంచారం మేషం, మిథునం, మకరం మరియు కన్య వారికి శుభప్రదంగా ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో తుల, కర్కాటకం, ధనుస్సు, కుంభ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడిని శాంత పరచడానికి పరిహారాలు:
>>  11 శుక్రవారాలు ఉపవాసాలు పాటించండి. (ఒకసారి మాత్రమే ఉప్పు తినడం)
>> శుక్రవారం తెల్లటి దుస్తులు వేసుకోండి.
>> శుక్రవారం 11/21/51/108 సార్లు శుక్ర బీజ్ మంత్రాలు - "ఓం ద్రం డ్రీం ద్రౌన్ సహ శుక్రే నమః" జపించండి.
>> శుక్రుడికి సంబంధించిన పంచదార, అన్నం, పాలు, పెరుగు మరియు నెయ్యితో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి.
>> మీరు చిన్నారులకు కర్పూరం, చక్కెర మిఠాయి, పెరుగు మొదలైన వాటిని కూడా దానం చేయవచ్చు.
>> మహిళలందరినీ గౌరవించండి మరియు మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి.


Also Read: Astrology: ఈ 5 రాశుల వారు చాలా తెలివైన వారు, వీరిని మోసం చేయడం చాలా కష్టం! 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook