Venus transit in Capricorn 2024: అష్టగ్రహాల్లో శుక్రుడు కూడా ఒకడు. ఆస్ట్రాలజీలో ఇతడిని శుభగ్రహంగా భావిస్తారు. కళలు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రడు మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 12, 4:41 గంటలకు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడిని వృషభం మరియు తులరాశులకు అధిపతిగా భావిస్తారు. శుక్రుడు గమనంలో మార్పు వల్ల ఏయే రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం- శుక్రుని సంచారం వల్ల కర్కాటక రాశి వారు లగ్జరీ లైఫ్ ను వదులుకోవాల్సి వస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభించకపోవడంతో ఒంటరిగా మిగిలిపోతారు. ఆఫీసులో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. వ్యాపారస్తులు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూస్తారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. 
మిథునం- మకరరాశిలో శుక్రుని సంచారం మిథున రాశి వారికి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు ఆఫీసులో బాస్ చేత తిట్టులు తింటారు. మీరు వర్క్ ప్రెజర్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఖర్చులు విపరీతంగా పెరిగి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 


Also Read: Venus Transits 2024: ఫిబ్రవరి 12న లక్ష్మీ నారాయణ యోగం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!


ధనుస్సు- మకరరాశిలో శుక్రుని సంచారం ధనుస్సు రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు కలిసిరావు. మీకు పనిలో ఒత్తిడి ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోతారు. మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. 


Also Read: Shani Dev effect: మకరరాశిలోకి కీలక గ్రహాలు... ఈ 3 రాశులకు శనిదేవుడు ఆశీస్సులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి