COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandra Yoga Zodiac Sign In Telugu: ఆగష్టు 9 చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో చంద్రుడు శుభస్థానంలో ఉన్న రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని డబ్బును కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రుడు కన్యా రాశిలోకి సంచారం చేసిన వెంటనే సధ్య యోగం, రవి యోగాలు ఏర్పడ్డాయి. వీటిని అన్ని యోగాల కంటే ఎంతో పవర్‌ ఫుల్‌గా భావిస్తారు. కాబట్టి ఈ యోగాల ప్రభావం కూడా రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


సింహ రాశి: 
సింహ రాశి వారికి ఈ ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు. దీని కారణంగా వీరు అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కొత్త ఇళ్లతో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు కూడా పొందుతారు. 


మిథున రాశి: 
మిథున రాశి వారికి ఈ ప్రత్యేకమైన యోగాల కారణంగా వృత్తి జీవితంలో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. వ్యాపారాలు ప్రారంభించేవారికి అనుకున్న విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. అలాగే స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తోబుట్టువులతో చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక విషయాలపై జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


మీన రాశి: 
మీన రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు మిత్రులతో పాటు సరదగా గడుపుతారు. అన్ని రకాల వివాదాలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా దాంపత్య జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే భార్యపై ప్రేమ కూడా సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే జీవితాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.