గృహ హింస కేసు నుంచి న్యాయస్థానం యువరాజ్  కుటుంబానికి విమక్తి కల్పించింది. ఈ మేరకు యువరాజ్ సింగ్ కుటుంబ సభ్యులు ప్రకటన విడదలు చేశారు. దేవుడిపై నమ్మకంతో తాము చట్టబద్దంగా పోరాడామని..అంతిమంగా న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూవీ ఫ్యామిలీపై సోదరుడి భార్య కేసు
యూవీ సోదరుడు జోరావర్ సింగ్ సతీమణి ఆకాంక్షలకు 2017 వివాహనం జరిగింది. అయితే పెళ్లైన ఆరు నెలలకే వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో భర్త సహా యూవీ, అతని తల్లి షబ్నమ్‌పై ఆంకాక్ష 2017 అక్టోబర్ లో గృహ హింస కేసు పెట్టింది. ఏడాది పాటు సాగిన ఈ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆంకాక్ష సింగ్ తాను చేసిన ఆరోపణలు అవాస్తమని న్యాయ స్థానానికి తెలుపుతూ యూవురాజ్ ఫ్యామిలీకి క్షమపణలు కోరింది. దీంతో న్యాయస్థానం యువరాజ్ ఫ్యామిలీ గృహ హింస కేసు విముక్తి విముక్తి కల్పించింది.


న్యాయమే గెలిచిందన్న యూవీ ఫ్యామిలీ
ఈ సందర్భంగా యువరాజ్ ఫ్యామిలీ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టం నుంచి తెలుసుకోలేనని తెలుసుకున్న ఆంకాక్ష సింగ్ తాను చేసిన ఆరోపణలు సింగ్ తాను చేసిన ఆరోపణలు ఫిర్యాదులు అవాస్తమని అంగీకరించిందని యువరాజ్ కుటుంబ సభ్యులు  తెలిపారు.