Australia Women Cricketer Ellyse Perry Shares mind blowing Pictures: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎల్లీస్ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతోనే కాదు తన అందచందాలతో ప్రతి ఒకరిని ఆకట్టుకుంటున్నారు. 32 ఏళ్ల పెర్రీ ఆసీస్ జట్టులో కీలక సభ్యురాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"261097","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


2007 నుంచి ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న ఎల్లీస్ పెర్రీ.. ఇప్పటివరకు 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచులు ఆడారు. టెస్టులలో 752,  వన్డేలలో 3369, టీ20లలో 1418 రన్స్ చేశారు. 37, 161, 117 వికెట్లు కూడా తీశారు. 


[[{"fid":"261098","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2007 నుంచి ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యురాలిగా ఎల్లీస్ పెర్రీ (Ellyse Perry) వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ.. మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నారు. 


[[{"fid":"261099","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఎల్లీస్ పెర్రీ ఆటకే కాదు.. ఆమె అందానికి కూడా ఎందరో ఫాన్స్ ఉన్నారు. ప్రైవేట్ ఫంక్షన్స్‌కు వెళ్తే హాట్ హాట్ డ్రెస్‌లతో కుర్రకారు మతులు పోగోడుతుంటారు. ఆమె పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 


[[{"fid":"261100","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఎల్లీస్ పెర్రీ తళుక్కున మెరిశారు. పింక్ కలర్ డ్రెస్‌లో ఎద అందాలను (Ellyse Perry Cleavage Pics) ఆరబోశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 


[[{"fid":"261101","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ ఫంక్షన్స్‌కు (2023 Australia Cricket Awards) ఆసీస్ మెన్స్‌ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు చాలామంది హాజరయ్యారు. అయితే అందరి దృష్టి మాత్రం ఎల్లీస్‌ పెర్రీపైనే నెలకొంది.


Also Read: Virat Kohli Rishikesh: న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు బ్రేక్.. ఆశ్రమాల చుట్టూ విరాట్ కోహ్లీ!  


Also Read: Maruti Suzuki Car Sales: అమ్మకాలలో రికార్డు నెలకొల్పిన మారుతి సుజుకి.. హ్యుందాయ్, టాటాలకు అందనంత ఎత్తులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.