హార్థిక్ పాండ్యా, అతడి గాళ్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిక్‌కి ( Natasa Stankovic) పండంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని హార్థిక్ పాండ్యా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన కొడుకు చేతిని తన చేత్తో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే.. హార్థిక్, అతడి గాళ్ ఫ్రెండ్ నటాషాకు వివిధ రంగాల ప్రముఖులు, సహచర క్రికెటర్స్, అభిమానుల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. Also read: గాళ్ ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్య రొమాన్స్.. వైరల్‌గా మారిన క్వారంటైన్ పిక్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ (Bigg boss), డ్యాన్సర్ నటాషా స్టాంకోవిక్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తమ ఎంగేజ్‌మెంట్ గురించి జనవరిలోనే వెల్లడించిన ఈ లవ్ బర్డ్స్.. ప్రస్తుతం సహజీవనం ( live in relationship) చేస్తున్నారు.హార్థిక్ పాండ్యా