IPL 2025 MI vs PBKS Qualifier-2: ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తప్పుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో క్వాలిఫయర్ 2 వరకు వెళ్లిన ఆ జట్టుకు పంజాబ్ కింగ్స్ ఊహించని విధంగా షాకిచ్చింది. ఆదివారం అహ్మాదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్ 2లో రాణించిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
IPL 2025: హార్థిక్ పాండ్యాతో విభేదాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తాజాగా స్పందించాడు. హార్దిక్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని..సోషల్ మీడియాలో చూసే ప్రతీ విషయాన్ని నమ్మకూడదని ఫ్యాన్స్ ను కోరాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరగిన ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 20పరుగులతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Mumbai Indians Beat Rajasthan Royals By 100 Runs: ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతోంది. ఆరంభంలో విఫలమైన మాజీ ఛాంపియన్ ఇప్పుడు వరుసగా ఆరో విజయాన్ని సొంతం చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ మరో మ్యాచ్‌ను కోల్పోయింది. మ్యాచ్ హైలెట్స్ ఇవే.
Hardik Pandya Rashmika Mandanna Marriage Pics: బ్రిటిష్ గాయని, టెలివిజన్ నటి జాస్మిన్ వాలియాతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోయిన పాండ్యా.. జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం నడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కనపెడితే నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాండ్యా పెళ్లి అయినట్లు నెట్టింట ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై ఫ్యాక్ట్ చేయగా.. అసలు విషయం తెలిసింది.
Royal Challengers Bengaluru Won By 12 Runs Against Mumbai Indians: ఐపీఎల్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తు చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు సంచలన విజయం సాధించింది.
Hardik vs Jasmin: గర్ల్ ఫ్రెండ్స్..లవర్స్ ఈ రెండూ ఎప్పుడూ క్రికెట్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఏకంగా ముంబై ఇండియన్స్ బస్సెక్కేసింది.
MI vs KKR Highlights: ఐపీఎల్ తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించగా.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. టీ20 మ్యాచ్‌ల్లో అతి తక్కువ స్కోర్ నమోదు కాగా ఎంఐ తొలి విజయాన్ని అందుకుంది.
Best match Finishers: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ మొదలు కానుంది. మార్చ్ 22 నుంచి ఏకంగా రెండు నెలల పాటు ఎడతెరిపి లేకుండా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్ని ఆనందానికి గురి చేయనున్నాయి. ఈ క్రమంలో వివిధ జట్లలో ఉన్న బెస్ట్ ఆటగాళ్లు ఎవరనే చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ICC Champions Trophy Final May Miss Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టును ఊరిస్తుండగా.. అద్భుత విజయాలతో ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరమవుతున్నాడనే వార్త సంచలనం రేపుతోంది.
Hardik Pandya Watch Price: 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 2 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయడం కంటే, అతని మణికట్టుపై కట్టుకున్న కోట్ల విలువైన వాచ్ అత్యధిక వార్తల్లో నిలిచింది.
Hardik Pandya New Girlfriend Spotted In Ind Vs Pak Match Know Who Is She: భారత అగ్రశ్రేణి ఆటగాడు హార్దిక్ పాండ్యా మరికొరితో ప్రేమాయణం సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ప్రత్యక్షమైంది. ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని.. అందుకే దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె ప్రత్యక్షమైందని చర్చ జరుగుతోంది.
Ind vs Ban Highlights India Won With 6 Wickets With Bangladesh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడి ఓడగా.. తీవ్రంగా శ్రమించి భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. శుభమన్ గిల్ బ్యాటింగ్ మాయతో భారత్‌కు విజయం దక్కింది.
Champions Trophy 2025 Ind vs Ban Live India Target Is 228: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను రెండు విధాలా బంగ్లా బ్యాటర్లు ఆడుకున్నారు. తొలుత వికెట్లు సమర్పించగా.. తర్వాత భారత బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు.
Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే ర్యాంకింగ్‌లో ఛాంపియన్‌గా ఉన్న టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. 8 ఏళ్ల తరువాత జరగనున్న ఈ టోర్నీ టీమ్ ఇండియాకే కాదు..కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది.
India Beat England By 4 Wickets In 1st ODI Here Full Score: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాభవం ఎదుర్కొంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. సమష్టి కృషితో భారత్ రాణించడం గమనార్హం.
Nitish Reddy: ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో నితీశ్‌రెడ్డికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్-ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్‌పాండ్యావైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
India vs South Africa Highlights Third T20I In Centurion: నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని భారత్ పుంజుకుని మూడో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలంగాణ ఆటగాడు తిలక్ వర్మ తొలి సెంచరీతో భారత్ సిరీస్‌ను పదిలం చేసుకుంది.
South Africa Won Against India By 3 Wickets: ఓటమి పరాభవంతో కసి మీద ఉన్న దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. అతి స్వల్ప స్కోరు మ్యాచ్‌లో భారత్ అన్ని విధాల విఫలమవడంతో ప్రత్యర్థి గెలుపొందింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా మారింది.
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.