క్రికెట్ అభిమానులకు శుభవార్త. కరోనా వ్యాప్తి కారణంగా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)పై స్పష్టత వచ్చేసింది. యూఏఈలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించనున్నట్లు ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ (IPL Chairman Brijesh Patel) మంగళవారం తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. BCCI: సబా కరీంపై బీసీసీఐ వేటు!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ని నెలలుగా ఐసీసీ నిర్ణయం కోసం చూసిన ఐపీఎల్ పాలకమండలి టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup) మీద ప్రకటన రావడంతో తమ నిర్ణయాన్ని వెల్లడించింది. మరో వారం లేక పది రోజుల్లో సమావేశమై వేదికలు, పూర్తి షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పాడు. అయితే పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఏ సందేహం అక్కర్లేదని తెలిపాడు. ENG vs WI: మ్యాచ్ ఆపి.. బంతిని శానిటైజ్ చేసిన అంపైర్


అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు (IPL 2020 in UAE) నిర్వహిస్తామన్నాడు. గత కొన్ని రోజులుగా యూఏఈలో ఇందుకు సంబంధించి ఫ్రాంచైజీలు హోటల్స్ ఇతరత్రా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు యూఈఏకి లీగ్‌ను తరలిస్తున్నట్లు అధికారికంగా తెలపలేదన్నాడు. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్


గతంలో 2014లో ఎన్నికల నేపథ్యంలో యూఏఈలో 20 దాకా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం తెలిసిందే. అయితే ఈసారి పూర్తిస్థాయిలో లీగ్ జరనుంది. ఆటగాళ్లకు శిక్షణకోసం మూడు, నాలుగు వారాల సమయం అవసరం. అందువల్ల సెప్టెంబర్ చివరినాటికి (26వ తేదీన) ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభించే దిశగా యోచిస్తున్నారు వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..