IPL 2021 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభం ఎప్పటి నుంచో ఖరారైపోయింది. అధికారిక ప్రకటన ఇంకా జారీ కాకపోయినా..ఇవాళ జరిగిన ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premier league) ఐపీఎల్ సీజన్ 13 (IPL Season 13) పోటీలు యూఏఈలో జరిగాయి. ఈసారి మాత్రం ఐపీఎల్ 2021 అంటే ఐపీఎల్ సీజన్ 14 పోటీలు మాత్రం ఇండియాలోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ (BCCI) ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఐపీఎల్ ఆటగాళ్లు వేలంపాట ( IPL 2021 Auction) కూడా చెన్నైలో పూర్తయింది.  ఇవాళ జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఐపీఎల్ 2021 ( Ipl 2021) నిర్వహణకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ 2021 టీ20 టోర్నీ( Ipl 2021 t20 tourney time table)ను ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరపాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల కాలేదు గానీ..సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టోర్నీ పూర్తి షెడ్యూల్ అంటే ఏ టీమ్ ఎప్పుడు ఎవరితో తలపడుతుందనే వివరాలు త్వరలో జారీ కానున్నాయి. 


Also read: IND vs ENG 4th Test: Rishabh Pant అద్భుత శతకం, వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఆధిక్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook